శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు? | Vadapappu and Panakam in Ramanavami in Telugu

0
3887
why-we-distribute-vadapappu-and-panakam-during-ramanavami-festival
శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు? | Vadapappu and Panakam in Ramanavami in Telugu

What is the speciality of Sri Rama Navami Prasadam?

ఇంట్లో శ్రీరామ నవమిని ఎలా జరుపుకోవాలి

2. రామ నవమినాడే వడపప్పు పానకం ఎందుకు?

శ్రీ రామ నవమి చైత్రమాసం లో వస్తుంది. అప్పటివరకూ చల్లదనాన్ని అనుభవించిన శరీరాలు వసంతం వెళుతూ ఎండాకాలం తెచ్చే ఎండల వేడికి తట్టుకోవడం కష్టం. పైగా మన దేశం లో వేడిమి కాస్త ఎక్కువే కదా..! మరి ఎండ బారిన పడ్డ శరీరాలు సేదతీరాలంటే వడపప్పు పానకం అద్భుతమైన ఔషధాలు. ఔషధాలే కాదు అత్యంత రుచికరంగా ఉంటాయి కూడా.. జగత్కళ్యాణ కారకుడైన శ్రీరాముని జన్మదినం లోక కళ్యాణమే కదా మరి ఆరోజున అందరి నోరూ తీపిచెయ్యొద్దూ.. అందుకని చల్లని పానకం, ఆదరువుగా వేడి తగ్గించే వడపప్పూ పంచుతారు. పెళ్లిళ్లలో పానకం బిందెలు పంచే ఆచారం ఉండేది. సీతారాముల పెళ్ళంటే ప్రతి ఇంట్లోనూ పండగే కదా మరి..! అందుకని రామనవమినాడు వడపప్పు పానకం పంచుతారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here