Margashirsha Amavasya 2025 | మార్గశీర్ష అమావాస్య 2025 తేదీ, పూజ విధి & ప్రాముఖ్యత

0
926
Margashirsha Amavasya 2023
What are the Margashirsha Amavasya Story, Rituals & Significance?

Margashirsha Amavasya 2025

1మార్గశీర్ష అమావాస్య 2025

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో పవిత్ర స్నానం ఆచరించడం వలన మార్గశిర మాసంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అమావాస్య రోజున దానం చేయడం వలన కోరికలు నేరవేరుతాయి. మార్గశీర్ష అమావాస్య పూర్వీకులను గౌరవించే రోజుగా చెబుతారు. ఈ రోజున తర్పణం మరియు పిండదానం చేయడం వలన మన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. 2024వ సంవత్సరంలో మార్గశీర్ష అమావాస్య చివరి అమావాస్య. మార్గశీర్ష అమావాస్య యొక్క తేదీ, శుభ సమయాలు మరియు ప్రాముఖ్యతను గురించి మనం ఇక్కడ చుద్దాం.

మార్గశీర్ష అమావాస్య 2025 తేదీ (Margashirsha Amavasya 2025 Date) :

మార్గశీర్ష అమావాస్య 20 నవంబర్, 2025వ రోజున వస్తుంది. మార్గశీర్ష అమావాస్య రోజున హనుమంతుడిని మరియు మంగళ దేవతలకు పూజ చేయడం వలన మంగళ దోషాలు కూడా తోలగిపొతాయి.

మార్గశీర్ష అమావాస్య ముహూర్తం (Margashirsha Amavasya 2024 Muhurt) :

2025లో మార్గశీర్ష అమావాస్య 20 నవంబర్ (గురువారం)
మార్గశీర్ష అమావాస్య ముహూర్తం
అమావాస్య తిథి నవంబర్ 19, 2025న 09:45:09కి ప్రారంభమవుతుంది

మార్గశీర్ష అమావాస్య ప్రాముఖ్యత (Margashirsha Amavasya Significance) :

1. మార్గశీర్ష అమావాస్య రోజున ఉపవాసం, స్నానం, దానం చేయడం వలన పూర్వీకులే కాకుండ బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, జంతువులు, పక్షులు మరియు సమస్త ప్రాణులకు తృప్తి కలుగుతుందని విష్ణు పురాణంలో ఉంది.
2. మన హిందూ మత గ్రంధాల ప్రకారం సత్ యుగంలో దేవతలు మార్గశీర్ష మాసం మొదటి రోజున సంవత్సరాన్ని ప్రారంభించడాం జరిగింది.
3. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం అంటే దీపావళిని జరుపుకున్నట్లుగా భావిస్తారు.
4. మార్గశీర్ష అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

మార్గశీర్ష అమావాస్య ప్రయోజనాలు (Margashirsha Amavasya Benefits) :

1. పితృ దోషం ఉన్నవారు గాని, సంతానం లేనివారు గాని మార్గశీర్ష అమావాస్య వ్రతాన్ని చేయాలి.
2. ఈ వ్రతాన్ని చేయడం వలన ఆర్థిక, మానసిక మరియు శారీరక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు.
3. మార్గశీర్ష అమావాస్య రోజున తులసి వేళ్ళతో స్నానం చేయడం మంచిదిగా భావిస్తారు.
4. ఇలా చేయడం శ్రీకృష్ణుడిని సంతోషపరుస్తుంది.

Spiritual Posts

Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

Gita Jayanti 2025 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?

శివుడికి సోమవారం అంటే ఎందుకు ప్రీతీ & ఈరోజే ఎందుకు పూజిస్తారు? | Why Lord Shiva is Worshipped on Monday?

Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ

Utpanna Ekadashi 2025 | ఉత్పన్న ఏకాదశి తేదీ, కథ, పూజ విధి & ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణమి నాడు ఇలా పూజలు చేస్తే అంతా శుభమే కలుగుతుంది | Kartika Punnami Puja/Rituals

వైకుంఠ చతుర్దశి విశిష్టత | Vaikunta Chaturdashi Importance in Telugu

https://hariome.com/which-gods-temples-should-
visited-in-kartika-masam/