Matsya Dwadashi 2026 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ

0
1579
Mastya dwashashi importance
Full Details About Matsya Dwadashi Like Significance, Rituals, Puja Vidh & Vrat 

Matsya Dwadashi 2026

మత్స్య ద్వాదశి

మన పురాణాల ప్రకారం మత్స్య ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటారు. 2026 వ సంవత్సరంలో మత్స్య ద్వాదశిని డిసెంబర్ 20వ తేదీన వచ్చింది. ఆ రోజున భక్తులు శ్రీమహావిష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే మత్స్య ద్వాదశి యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం మరియు దాని వెనుక ఉన్న కథ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

మత్స్య ద్వాదశి కథ (Matsya Dwadashi Story) :

హిందూ ఇతిహాసాల ప్రకారం హయగ్రీవ అనే ఒక రాక్షసుడు వేదాలను దొంగిలించాడు. అందుకు కారణంగా లోకం జ్ఞానం కోల్పోయింది. ఆ సమయంలో అధర్మం పెరగదల ఎక్కువైంది. అప్పుడు హయగ్రీవుడు చేసిన పనికి దేవతలు, రాక్షసులు అందరూ కూడా చాలా కలత చెందారు. ఆ సమయంలో ధర్మాన్ని రక్షించడానికి విష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. అప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. విష్ణువు వేదాల అన్నింటినీ తిరిగి బ్రహ్మకు అప్పగించడం జరిగింది.

మత్స్య ద్వాదశి పూజ విధానం (Matsya Dwadashi Puja Vidh) :

1. వేకువజామున నిద్రలేచి స్నానం ఆచరించి, శుభ్రమైన బట్టలు ధరించండి.  పూలను నాలుగు కలశాలలో వేసి పూజ మందిరంలో పెట్టండి.
2. ఆ నాలుగు కలశాలను ముందు పసుపుతో చేసిన చేసిన విష్ణువు విగ్రహాన్ని పెట్టండి.
3. ఈ కళాశాల సముద్రానికి ప్రతీకగా మన పండితులు చెప్పారు.
4. తరువాత నెయ్యితో దీపం వెలిగించండి.
5. మహావిష్ణువుకు కుంకుమ, బంతిపూలు మరియు తులసి ఆకులను సమర్పించండి.
6. నైవేద్యంగా స్వీట్లు సమర్పిస్తూ ఓం మత్స్య రూపాయ నమః అనే మంత్రాన్ని జపించండి.
7. పూజ అయిపోగానే చెరువులో లేదా నదులలోని చేపలకు పిండి ముద్దలు వేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
8. చేపలకు పిండి ముద్దలు వేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

మత్స్య ద్వాదశి 2026 తేది & ముహూర్తం (Matsya Dwadashi 2026 Date & Muhurt) :

మత్స్య ద్వాదశి ఆదివారం, డిసెంబర్ 20, 2026
21 డిసెంబర్, ద్వాదశి పారణ సమయం – 07:16 AM నుండి 09:08 AM వరకు
పారణ రోజున ద్వాదశి సూర్యోదయానికి ముందే అయిపోతుంది
ద్వాదశి తిథి ప్రారంభం – డిసెంబర్ 20, 2026న ఉదయం 09:44
ద్వాదశి తిథి ముగుస్తుంది – డిసెంబర్ 21, 2026న ఉదయం 07:06

మత్స్య ద్వాదశి మంత్రం (Matsya Dwadashi Mantra)

వందే నవఘనశ్యామమ్ పీత కౌశేయవాసమ్.
సానన్దం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరమ్॥

లేదా

ॐ మత్స్యరూపాయ నమః॥

Next Important Days

ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules

ధనుర్మాస వైభవం & విశిష్ఠత | Dhanurmasa Glory & Distinction

కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala

Gita Jayanti 2026 | గీతా జయంతి ఎప్పుడు, ప్రాముఖ్యత, పూజ విధానం, భగవద్గీత ఏం చెబుతోంది?

వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు

Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Pradosha Pooja & Vrath 2025 Dates in Telugu | ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ?

Pradosha Kalam In Telugu | ప్రదోష వేళ అంటే ఏమిటి?

Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర

Annapurna Jayanti 2026 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు

Sankashtahara Chaturthi 2026 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?