ఈరోజు – సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Sankashtahara Chaturthi in Telugu.

12
44946
sankashtahara chaturthi
Sankashtahara Chaturthi in Telugu

Sankashtahara chaturthi in telugu

Significance of Sankashtahara Chaturdi

సంకష్టహర చతుర్థి దక్షిణాయనంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి కనుక ఈ రోజు విఘ్నేశ్వరుని ప్రీతికై సంకష్టహర చతుర్టీవ్రతాన్ని ఆచరించడం ఉత్తమం.

Back

1. అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?

గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి

  1. వరద గణపతి పూజ
  2. సంకష్టహర గణపతి

పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే ‘వినాయక చవితి’. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకష్టహర గణపతి

సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం.

Promoted Content
Back

12 COMMENTS

  1. ఇప్పుడు ప్రతి రోజూ ఉదయమే హరీఓం మెసేజ్ చూడడం వల్ల అదే రోజు చేయవలసిన పూజాది కార్యక్రమములు చేయడానికి అవకాశం ఉంటుంది. (ఇంతకముందు ఒకో సారి సాయంత్రం లేదా రాత్రిపూట వచ్చెది. దానివల్ల ఆరోజు ప్రాముఖ్యతను తెలుసుకొని పాటించ దానికి అవకాశం ఉండేదికాదు)

  2. Inform previous day so can perform the auspicious day well manner. Please gIve
    daily rasiphalalu very nice to see
    Hari ome messages thank you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here