
Geeta Jayanti 2026
1గీతా జయంతి 2026
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
హిందూ మతంలో పురాణాలు, వేదాలు, గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ శ్రీమద్ భగవద్గీత 18 మహాపురాణాలలో చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. ఆది కర్మ యోగం, భక్తి యోగం అలాగే జ్ఞాన యోగాలను బోధిస్తుంది. అందుకే గీత చదివిన వారికి జీవితంలో ఉన్న కష్టాలకు విముక్తి కలుగుతుందని అంటారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు, అర్జునుడు కౌరవ సైన్యాన్ని చూసి బాధపడ్డారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు. ఈ రోజును మార్ష మాసంలోని శుక్ల పక్షంలో ఏకాదశి రోజుగా పరిగణించారు. మహాభారతం శ్రీమద్భగవద్గీత ఒక భాగం మాత్రమే.
గీతా జయంతి 2025 తేదీ (Geeta Jayanti 2026 Date & Muhurt) :
2026లో గీతా జయంతిని శనివారం, డిసెంబర్ 19, 2026 న జరుపుకుంటారు . ఇది మోక్షద ఏకాదశితో ఏకీభవిస్తున్నందున, భక్తులు ఈ రోజున కఠినమైన ఉపవాసం పాటిస్తారు.
గీత 5163వ వార్షికోత్సవం
డిసెంబర్ 19, 2026 శనివారం గీతా జయంతి
ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 19, 2026న ఉదయం 05:57 గంటలకు
ఏకాదశి తిథి ముగిసింది డిసెంబర్ 20, 2026న ఉదయం 03:52 గంటలకు
గీతా జయంతి యొక్క ప్రాముఖ్యత (Significance of Geeta Jayanti):
హిందూమతంలో గీత గ్రంథానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పుస్తకాలన్నిటిలో జన్మదిన వేడుక జరుపుకునే ఒకే ఒక పుస్తకం ఇదే. దాదాపు అన్ని ఇతర గ్రంధాలు ఋషులచే వ్రాయబడినవి, కానీ గీత మాత్రం శ్రీకృష్ణుని బోధనల ఆధారంగా రూపొందించబడింది అందుకే గీతకి అంత ప్రాముక్యత. ఇందులో శ్రీకృష్ణుడు జీవనం, మరణ రహస్యాలను వివరించారు. అంతే కాదు అనేక సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా ఆయన బోధనల్లో ఉన్నాయి. అర్జునుడు శ్రీకృష్ణుని ఉపదేశాలతో మహాభారత యుద్ధంలో విజయం ఎలా సాధించగలిగాడో, అలాగే ఒక మనిషి క్లిష్టమైన పరిస్థితులను తట్టుకుని గీతా జ్ఞానంతో విజయం పొందగలడు.
గీతా జయంతి పూజా ఆచారం (Geeta Jayanti Pooja Ritual):
1. ఈ రోజున వేకువజామున లేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
2. ఆ రోజున కృష్ణుడికి పూజ చేసి ఉపవాసం ఉండాలి.
3. దేవునికి ధూప, దీపాలను వెలిగించి, నైవేద్యం సమర్పించడి.
4. పూజా అనంతరం స్వామికి హారతి ఇవ్వాలి. ఈ రోజున మోక్ష ఏకాదశి ఉపవాసం కూడా.
5. గీతా ఏకాదశి రోజున మంత్రాన్ని జపించండి.
6. మంత్రాన్ని పారాయణం చేయడం వలన మోక్షం కలుగుతుందని నమ్మకం.
7. మరుసటి రోజున స్నానం చేసి దానం చేసి ఆహారం స్వీకరించాలి.
గీతా జయంతి రోజు ఏం చేయాలి? (What to do on Geeta Jayanti?)
1. గీతా జయంతి రోజున ఏకాగ్రతతో గీతా జపం చేయండి. శ్రీకృష్ణుడిని స్మరించండి.
2. ప్రతికూల విషయాలు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
3. గీతలో ఇచ్చిన శ్లోకాలు తప్పకుండా పఠించండి.
4. శ్రీ కృష్ణ భగవానుని దర్శనం చేసుకోండి.
5. ఆ రోజున గీత శ్లోకాలు పఠించడం వల్ల ఇంట్లో శాంతి చేకూరుతుందని నమ్మకం.
Next Important Days
Panchamrutham | పంచామృతం ఎలా తయారు చేసుకోవాలి, ప్రయోజనాలు, పూజలో ఎందుకు వాడుతారో తెలుసుకుందాం.
ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఎలా జరుగుతుంది? | How Vaikuntha Ekadashi Celebrate in Tirumala
వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration
Vaikunta Ekadasi 2025 Telugu | వైకుంఠ ఏకాదశి తేదీ, పూజా విధానం & ఉపవాస నియమాలు
Vaikunta Ekadasi Significance | వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత & పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
Matsya Dwadashi 2025 | మత్స్య ద్వాదశి విశిష్టత, పూజా విధానం & వ్రత కథ
Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర
Annapurna Jayanti 2025 | అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత, కథ & ఆచారాలు
Sankashtahara Chaturthi 2026 | సంకష్టహర చతుర్థి, ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?







