
Edu Varala Nagalu
Traditional Seven Week Jewellery – ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ వుంగరాలు మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు. వీటిని స్త్రీలు వారం రోజులూ ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం, ఆరోగ్యం కోసమూ బంగారు ఆభరణాలు ధరించేవారు. వాటినే ఏడువారాల నగలు అనే వారు. ఇప్పటికీ అందరికీ ఆసక్తి ఏడు వారాల నగలు అంటే ఏమిటో తెలుసుకోవాలని.
7 Varala Nagalu Names By Day
- ఆదివారము – సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగునవి.
- సోమవారము –చంద్రుని కోసము ముత్యాల హారాలు, ముత్యాల గాజులు మొదలగునవి.
- మంగళవారము – కుజుని కోసము పగడాల దండలు, పగడాల ఉంగరాలు మొదలగునవి.
- బుధవారము – బుధుని కోసము పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
- గురువారము – బృహస్పతి కోసము పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.
- శుక్రవారము – శుక్రుని కోసము వజ్రాల హారాలు, వజ్రపు ముక్కుపుడక మొదలగునవి.
- శనివారము – శని కోసము నీలమణి హారాలు మొదలగునవి.
ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, అప్టెశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాధిస్తాయని నమ్మకం. అందుకోసమే ఏడు వారాల నగలుగా ప్రసిద్ధి చెందాయి.
జ్యోతిష్యం
ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోయి, సుఖసంతోషాలను పొందే మార్గం కోసం | Elinati Shani Remedies in Telugu
వాస్తు ప్రకారం సంతాన సమస్య మరియు పరిష్కారమార్గం | Vasthu Tips for Parenting
జ్యోతిష్యశాస్త్ర రిత్యా క్యాన్సర్ వ్యాధి తగ్గడానికి ఏమి చెయ్యాలి ?
వ్యాపార అభివృద్ధి కోసం ఎటువంటి వినాయక ప్రతిమను పరిసరలలో ఉంచాలి?
కుటుంబ వ్యక్తుల మధ్య వివాదాలు తగ్గడానికి ఏమి చెయ్యాలి ? | How To Reduce Family Disputes In Telugu
వాస్తుశాస్త్రం హిందువులకు మాత్రమేనా?| is vasthu shastra only for hindus?
నవరత్నాలు ఏవి? ఎందుకు ధరించాలి? | Benefits of Wearing Navaratna