వాస్తు ప్రకారం అద్దాలు ఎలా అమర్చాలి?

1
9219

గదిలో ఉత్తరం లేక తూర్పు గోడకు అద్దాలు అమర్చాలని వాస్తు సూచిస్తోంది. చదువుకునే గదిలో, బెడ్ రూమ్ లో పక్కకు ఎదురుగా అద్దం ఉంచవద్దు.
అద్దాన్ని కాని, డ్రెస్సింగ్ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు గానీ, కాళ్లవైపు గానీ ఉంచకూడదు. అదేవిధంగా.. మీ బెడ్‌రూమ్‌లోని బెడ్‌ను ప్రతిఫలించేటట్లుగా ఉన్న అద్దాలను సైతం తొలగించి వేరే స్థానాల్లోకి మార్చండి. లేదా అద్దంపై ఒక తెర వేయండి. ఇంకా బెడ్‌రూమ్‌లో ఆక్వేరియం, నీళ్ళకు సంబంధించిన ఫోటోలు ఉంచకూడదని వాస్తునిపుణులు అంటున్నారు. దీనివల్ల భార్యా భర్తల మధ్య గొడవలు జరిగే ఆస్కారాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here