కుటుంబ వ్యక్తుల మధ్య వివాదాలు తగ్గడానికి ఏమి చెయ్యాలి ? | How To Reduce Family Disputes In Telugu

0
17447
clear family problems
How To Reduce Family Disputes In Telugu

How To Reduce Family Disputes In Telugu – సాధారణంగా రోజూ చేసే పూజాదికాలతోపాటు, గ్రహస్థితి బాగా లేదని తెలిసినపుడు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని చెబుతారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుందని కూడా అంటారు. అలాగే మనం ఏదైనా ఓ పని జరగాలని కోరున్నప్పుడు ఆ పని సవ్యంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలని చెబుతున్నారు పెద్దలు.

కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు  శ్రీ విష్ణు సహస్రనామం, లలితా  సహస్ర నామం పారాయణ చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here