Sri Rama Navami Puja Method / Vidh | శ్రీ రామ నవమి పూజ విధానం

0
5165

Sri Rama Navami Pooja Vidhanam in Telugu

శ్రీ రామ నవమి పూజ విధానం

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్తు లగ్నంలో రామచంద్రుడు కర్కాటకరాశి లో జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి రోజుని శ్రీ రామనవమి పండుగగా జరుపుకొంటూ శ్రీ సీతా రామ కళ్యాణం మహోత్సవాన్ని చేస్తాము.

ఈ సంవత్సరం శ్రీ రామనవమి పండుగ 30 వ తేదీ మార్చి, గురువారం రోజున వచ్చినది. ఈ మహా పర్వదినము రోజున రామపట్టాభిషేకంలో పాల్గొన్నా, శ్రీ సీతారామ కల్యాణం చేయించుకొన్నా లేక రామచంద్ర మూర్తిని పూజించినా సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి.

శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి అష్టోత్తర పూజా విధానం, ఏవిధంగా జరుపుకోవాలో వివరణతో క్రింది విధంగా తెలుపబడినది.

Download PDF – Sri Rama Navami Puja Vidhanam

Sri Rama Navami 2024 Date & Tithi

17 ఏప్రిల్, 2024 (బుధవారం)

రామ నవమి మధ్యాహ్న ముహూర్తం – 11:00 AM నుండి 01:31 PM
వ్యవధి – 02 గంటలు 31 నిమిషాలు

సీతా నవమి గురువారం, మే 16, 2024

రామ నవమి మధ్యాహ్న క్షణం – 12:16 PM
నవమి తిథి ప్రారంభం – ఏప్రిల్ 16, 2024న 01:23 PM
నవమి తిథి ముగుస్తుంది – ఏప్రిల్ 17, 2024న 03:14 PM

Lord Rama Related Posts

రేపు -ఇంట్లో శ్రీరామ నవమిని ఎలా జరుపుకోవాలి | How to Celebrate Sri Rama Navami (Telugu)

Vadapappu & Panakam on Rama Navami | శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు?

What is the Specialty of Sri Rama Navami Prasadam?

Sri Rama Navami, the Birthday of a Perfect Man | Sri Rama Navami History

Nama ramayana

Eka sloki ramayana

Rama Ashtakam

Sankshepa Ramayana

Sri Rama Ashtottara Shatanamavali

Sri Rama Sahasranama Stotram – శ్రీ రామ సహస్రనామ స్తోత్రం

శ్రీ రామ అష్టోత్తరనామావళిః – Sri Rama Ashtottara Satanamavali

శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం – Sri Rama ashtottara satanama stotram

సంక్షేప రామాయణం – Sankshepa Ramayanam (Shatashloki)

Sri Rama Apaduddharana Stotram | శ్రీ రామ ఆపదుద్ధారణ స్తోత్రం

Sri Rama Dwadasa Nama Stotram – శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం

Sri Rama Bhujanga Prayata Stotram | శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం