
Bhanu Saptami 2026 in Telugu
భాను సప్తమి, సూర్య సప్తమి అని కూడా పిలుస్తారు, ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. భాను సప్తమి 2026 తేదీలు జనవరి 25, ఫిబ్రవరి 8, జూన్ 7, జూన్ 21, అక్టోబర్ 18, నవంబర్ 1. ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Surya Ashtottara Satanama Stotram in Telugu
శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః – Sri Surya Ashtottara Satanamavali Telugu
Sri Surya Ashtottara Shatanamavali Lyrics | Lord Surya Stotra
శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ – Sri Surya Shodasopachara Puja
స్థూలకాయాన్ని దూరం చేసే సూర్య ముద్ర | Surya Mudra for Weight Loss







