
Sharad Purnima Significance
1శరద్ పూర్ణిమ యొక్క నియమాలు & విశిష్టత
శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆశ్వీయుజ మాసంలోని వచ్చే పౌర్ణమి శరత్ పూర్ణిమ (కోజాగరాత్రి పూర్ణిమ)గా పిలవబడుతోంది. దేవతలు అమృతం కోసం సాగర మధనం సమయంలో లక్ష్మీదేవి జన్మించిందని అని నమ్మకం. ఈ కారణం చేత ఈరోజు లక్ష్మీదేవి ఆరాధనకు ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు.
శరద్ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు? (Why Sharad Purnima is Celebrated?)
శరద్ పూర్ణిమ 15 రోజుల పాటు శుద్ధ పాడ్యమి నుండి పూర్ణిమ వరకు చేస్తారు. శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శ్రేయస్సు మరియు ఆనందం ప్రసాదిస్తుంది. శరద్ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మంగళ స్నానం చేయాలి, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీ దేవి అలంకరణ చేసి మంత్రాలను జపించాలి.
శరద్ పూర్ణిమ రోజున చంద్రుని కోసం కూడా పూజ చేయాలి. ఈ రోజున చంద్రుడు విశేషమైన శక్తిని కలిగి ఉంటాడు. లక్ష్మీదేవితో పాటు చంద్రుని పూజించి పరమాన్నం నైవేద్యం పెడితే మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరమాన్నం నైవేద్యం పై చంద్ర కిరణాలు పడితే చంద్రకిరణాలు ఉన్న ఓషిధీతత్త్వాన్ని నైవేద్యం శక్తిని తీసుకుంటుంది అని నమ్మకం. శరద్ పూర్ణిమ రోజు చంద్రుని చూడటం కంటి చూపు మెరుగుపడుతుంది. శరద్ పూర్ణిమ రోజు చంద్రుని చూడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
శరద్ పూర్ణిమ తేదీ & సమయం:
శరద్ పూర్ణిమ, ఆదివారం, అక్టోబర్ 25, 2026
శరద్ పూర్ణిమ రోజున కృష్ణ దశమి చంద్రోదయం – 05:31 PM
పూర్ణిమ తిథి ప్రారంభం – అక్టోబర్ 25, 2026న 02:25 AM
పూర్ణిమ తిథి ముగుస్తుంది – అక్టోబర్ 26, 2026న 12:11 AM
Spiritual Posts
చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History
అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date
పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?
Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం
ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules







