నేడు గణేశ జయంతి | Ganesh Jayanti in Telugu

0
2466
నేడు గణేశ జయంతి
నేడు గణేశ జయంతి | Ganesh Jayanti in Telugu

నేడు గణేశ జయంతి | Ganesh Jayanti in Telugu

మాఘ శుక్ల చతుర్థి ని వరద చతుర్థి లేదా గణేశ జయంతి గా జరుపుకుంటాం. ఈరోజు వినాయకుని జన్మదినం.  మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో గణేశ జయంతిని విశేషంగా జరుపుతారు.

నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానమాచరించి పసుపు గణపతిని పూజించి, పగలంతా ఉపవాస దీక్షను చేపట్టి రాత్రికి షడ్రసోపేతమైన విందును ఆరగిస్తారు. సకల విఘ్నాలనూ తొలగించే వినాయక పూజను భక్తులు నేడు శ్రద్ధతో నిర్వహిస్తారు. ఈ రోజు వినాయకుని ప్రార్థించడం వల్ల సంతానం లేని వారికి శీఘ్రమే సంతాన యోగం కలుగుతుంది. కీర్తి సంపదలు ప్రాప్తిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here