Vadapappu & Panakam on Rama Navami | శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు?

0
6897
Vadapappu and Panakam in Ramanavami in Telugu
శ్రీ రామ నవమినాడు వడపప్పు పానకం ఎందుకు పంచుతారు? | Vadapappu and Panakam in Ramanavami in Telugu

Why Vadapappu & Panakam is Made During Sri Ram Navami?

What is the speciality of Sri Rama Navami Prasadam?

ఇంట్లో శ్రీరామ నవమిని ఎలా జరుపుకోవాలి

1. వడపప్పు – పానకం

Vadapappu and Panakam – రామ నవమి నాడు పంచే వడపప్పు పానకం కోసం పిల్లలూ పెద్దలూ కూడా పోటీపడతారు. రామ నవమినాడే వడపప్పు పానకం ఎందుకు పంచుతారు?

రామ నవమినాడే వడపప్పు పానకం ఎందుకు?

శ్రీ రామ నవమి చైత్రమాసం లో వస్తుంది. అప్పటివరకూ చల్లదనాన్ని అనుభవించిన శరీరాలు వసంతం వెళుతూ ఎండాకాలం తెచ్చే ఎండల వేడికి తట్టుకోవడం కష్టం. పైగా మన దేశం లో వేడిమి కాస్త ఎక్కువే కదా..! మరి ఎండ బారిన పడ్డ శరీరాలు సేదతీరాలంటే వడపప్పు పానకం అద్భుతమైన ఔషధాలు. ఔషధాలే కాదు అత్యంత రుచికరంగా ఉంటాయి కూడా.. జగత్కళ్యాణ కారకుడైన శ్రీరాముని జన్మదినం లోక కళ్యాణమే కదా మరి ఆరోజున అందరి నోరూ తీపిచెయ్యొద్దూ.. అందుకని చల్లని పానకం, ఆదరువుగా వేడి తగ్గించే వడపప్పూ పంచుతారు. పెళ్లిళ్లలో పానకం బిందెలు పంచే ఆచారం ఉండేది. సీతారాముల పెళ్ళంటే ప్రతి ఇంట్లోనూ పండగే కదా మరి..! అందుకని రామనవమినాడు వడపప్పు పానకం పంచుతారు.

వడపప్పు పానకం చేసే మేలు (Benefits of Drinking Buckwheat)

వడపప్పు అంటే పెసరపప్పు. శరీరం లో వేడిమిని తగ్గించి, వడ దెబ్బనుండీ కాపాడుతుంది కాబట్టి వడపప్పు అంటారు. పానకం బెల్లంతో చేస్తారు. బెల్లం విడిగా తింటే వేడి చేస్తుంది. కానీ నీళ్ళతో కలిసినప్పుడు చలువ. ఆ చలువలు ఎక్కువ కాకుండా ఉండటానికి పానకం లో మిరియాల పొడి కాస్త చల్లుతారు.వడపప్పులో కాస్త మిరపకాయ కొత్తిమీర నిమ్మరసం వేస్తారు.

Sri Rama Navami 2025 Date & Tithi

ఏప్రిల్ 6, 2025 ఆదివారం నాడు రామ నవమి
రామ నవమి మధ్యాహ్న ముహూర్తం – 10:58 నుండి 13:27 వరకు
వ్యవధి – 02 గంటలు 28 నిమిషాలు

సీతా నవమి సోమవారం, మే 5, 2025

రామ నవమి మధ్యాహ్న క్షణం – 12:12
నవమి తిథి ప్రారంభం – 19:26 ఏప్రిల్ 05, 2025
నవమి తిథి ముగుస్తుంది – 19:22 ఏప్రిల్ 06, 2025

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Lord Rama Related Posts

Sri Rama Navami Puja Method / Vidh | శ్రీ రామ నవమి పూజ విధానం

What is the Specialty of Sri Rama Navami Prasadam?

Sri Rama Navami, the Birthday of a Perfect Man | Sri Rama Navami History

Nama ramayana

Eka sloki ramayana

Rama Ashtakam

Sankshepa Ramayana

Sri Rama Ashtottara Shatanamavali

Sri Rama Sahasranama Stotram – శ్రీ రామ సహస్రనామ స్తోత్రం

శ్రీ రామ అష్టోత్తరనామావళిః – Sri Rama Ashtottara Satanamavali

శ్రీ రామ అష్టోత్తరనామ స్తోత్రం – Sri Rama ashtottara satanama stotram

సంక్షేప రామాయణం – Sankshepa Ramayanam (Shatashloki)

Sri Rama Apaduddharana Stotram | శ్రీ రామ ఆపదుద్ధారణ స్తోత్రం

Sri Rama Dwadasa Nama Stotram – శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం

Sri Rama Bhujanga Prayata Stotram | శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here