
Sharan Navrathri 2024 Third Day Alankaram Goddess Sri Annapurna Devi
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
3పటించవలసిన మంత్రము (Recite Mantra)
ఈ క్రింది మంత్రములను కనీసము 108 పర్యాయములు లేదా అవకాశము ఉంటే 1008 పర్యాయములు జపించండి.
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞాన వైరాగ్య సిధ్యర్థం బిక్షాం దేహి చ పార్వతి
anna purne sada purne samkara prana vallabhe
gnaana vairagya siddhyardham bhikshaam dehicha paarvatheee..
దధి శంఖ తుషారంబం క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం
dhadhi samkha tushaarambham ksheerodhaarnava sambhavam
namaami sasinam soomam sambhormakuta bhushanam
హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా
Hreem sreem kleem om namoo bhagavathyannapurnesi
mamaabhilashitha mahidevyannam svaahaaa …..
దేవానాం చ ఋషినాం చ గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం.
Devaanaamcha rusheenaamcha gurum kaamchana sannibham
buddhimamtham trilokesam tham namaami bruhaspathim
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com
Navaratri Durga Puja Related Posts
శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana 8th Day of Navaratri 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
శరన్నవరాత్రులలో శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ విశేషాలు
శరన్నవరాత్రులలో శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ విశేషాలు | Sri Gayatri Devi Alamkaram