వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

0
11378

What Happen If We See Moon on Vinayaka Chaviti

What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

వినాయక చవితి రోజున చంద్ర దర్శనం

చంద్రుని చూడటటం వలన నీలాపనిందలు అనగా చేయని తప్పుకి మాటలు /నిందలు పడాల్సి రావడం వలన అబాసుపాలు అవ్వడం జరుగుతుందని శాస్త్ర ఉవాచ !!

పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అంతటి వారు కూడా శమంతక మణి విషయంలో నిందలు పడవలసి వచ్చ్హిందని మనందరికి తెలుసు. మరి అలాంటి సమయంలో ఈ క్రింది మంత్రమును చదువుకుని పూజ లో ఉంచిన అక్షింతలను శిరస్సు పై చల్లుకోవడము ద్వారా దోష పరిహారము అవుతుందని ప్రాచీన శాస్త్రములు చెబుతున్నాయి .కాబట్టి అవసరమున్న వారు దీనిని ఆచరించి తరించుటకు మీకు అందిస్తున్నాను.

సింహహ ప్రసేన మావదీత్
సింహో జాంబవతా హతః
యేషా బాలక మరోదీః
తవ హియేషా శమంతకః

SIMHAHA PRASENA MAVA DHEETH
SIMHO JAMBA VATHAA HATHAHA
YESHA BALAKA MARO DHI HI
TAVA HIYESHA SAMAMTHAKA HA

జై గణేశ

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
ఒంగోలు
astroguru81@gmail.com

Vinayaka Chaviti Festival Related Posts

గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?

వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

వినాయకుడు – సింహవాహనుడు – ముద్గల పురాణం

అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here