వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

0
8804
What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu
Vinayaka Chaviti

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి

What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu – వినాయక చవితి రోజున చంద్ర దర్శనం ( చంద్రుని చూడటటం ) వలన నీలాపనిందలు అనగా చేయని తప్పుకి మాటలు /నిందలు పడాల్సి రావడం వలన అబాసుపాలు అవ్వడం జరుగుతుందని శాస్త్ర ఉవాచ !!

పురాణ కాలంలో శ్రీ కృష్ణుడు అంతటి వారు కూడా శమంతక మణి విషయంలో నిందలు పడవలసి వచ్చ్హిందని మనందరికి తెలుసు .మరి అలాంటి సమయంలో ఈ క్రింది మంత్రమును చదువుకుని పూజ లో ఉంచిన అక్షింతలను శిరస్సు పై చల్లుకోవడము ద్వారా దోష పరిహారము అవుతుందని ప్రాచీన శాస్త్రములు చెబుతున్నాయి .కాబట్టి అవసరమున్న వారు దీనిని ఆచరించి తరించుటకు మీకు అందిస్తున్నాను .

సింహహ ప్రసేన మావదీత్
సింహో జాంబవతా హతః
యేషా బాలక మరోదీః
తవ హియేషా శమంతకః

SIMHAHA PRASENA MAVA DHEETH
SIMHO JAMBA VATHAA HATHAHA
YESHA BALAKA MARO DHI HI
TAVA HIYESHA SAMAMTHAKA HA

జై గణేశ

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
ఒంగోలు
astroguru81@gmail.com
సెల్ : 9246461774

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here