Vinayaka Pooja for Job / Career Problems in Telugu
2. పరిహారం : –
ఈ వినాయక చవితి రోజున బ్రాహ్మీ ముహూర్తమున లేచి శరీరము అంతా నఖశిఖ పర్యంతము నువ్వుల నూనె తో నలుగు పెట్టుకొని కనీసము 45 ని“ లు ఉన్న పిదప ఆ నూనె జిడ్డు మొత్తం పోయే దాకా పూర్తిగా రుద్దుకొని స్నానము చెయ్యాలి .
- తర్వాత ఎరుపు రంగు కల్గిన వియాక ప్రతిమను సేకరించి (మట్టి విగ్రహం అయితే పూర్తిగా ఎర్రగా కనపడే విదం గా కుంకుమ రాయాలి). అక్షంతలు చల్లిన ఉమ్మెత్త ఆకుల మీద మీద ప్రతిస్తించాలి.
- స్వామి వారికి ఎరుపు రంగు పూల మాల, మరియు జెండా ను అలంకరించాలి.
- జంధ్యము ను అలంకరించాలి.
- ఉలవగుగ్గుల్లు , పాలతో తయారు చేసిన ఉండ్రాళ్ళను ,మరియు బీట్ రూట్ హల్వాను నైవేధ్యంగా సమర్పించాలి .
- తదుపరి ఓం హరసూనవే నమః అనే మంత్రమును 108 సార్లు జపించాలి .
- పూజా అయిన పిదప ఈ ప్రసాదములన్నింటిని పేదలకు /మూగ /చెవుడు/వాళ్ళకు పాంచాలి. అలా చేయడానికి అవకాశము లేని వారు ఆయా ప్రసాదములను ఆరుబయట ఉన్న మొక్కల మొదట్లో వేయడము ద్వారా చిన్న చిన్న క్రిమి కీటకాదులు దానిని తినడము వలన మీకు మంచి జరుగును .
- ఈ ఖచ్చితంగా కనీసము ఒక్క పిల్లవానికి అయినా వస్త్రాదానము (నిజంగా ఆ అవసరం ఉన్నవారిని గుర్తించి) చేయండి.
- ఏదేని వినాయకుని మండపము వద్ద మీకు చేతనైన సేవ చెయ్యండి.
తదుపరి వివాహ సమస్యల నుండి విముక్తి పొందటమేలగా అనే అంశము గురించి చర్చించు కుందాము .
ఇంకా ఉంది .
రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు .
astroguru81@gmail.com
ఒంగోలు
సెల్ : 9246461774
Vinayaka Chaviti Festival Related Posts
గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?
వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?