శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Budha Ashtottara Shatanama Stotram in Telugu

0
1925
Sri Budha ashtottara satanama stotram in Telugu
శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Budha ashtottara satanama stotram in Telugu

Sri Budha శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రంSri Budha శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రంSri Budha శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రంSri Budha శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రంSri Budha శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రంNavagraha Stotras

Sri Budha Ashtottara Shatanama Stotram Lyrics

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః
దృఢవ్రతో దృఢబలః శ్రుతిజాలప్రబోధకః || ౧ ||

సత్యవాసః సత్యవచాః శ్రేయసాంపతిరవ్యయః
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ ||

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః
విద్యావిచక్షణ విభుర్ విద్వత్ప్రీతికరో బుధః || ౩ ||

విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ ||

త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ ||

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ ||

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ ||

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ ||

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ ||

చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ ||

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ ||

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || ౧౩ ||

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః
బంధుప్రియో బంధముక్తో బాణమండలసంశ్రితః || ౧౪ ||

అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || ౧౫ ||

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || ౧౬ ||

బుధస్యైవం ప్రకారేణ నామ్నామష్టోత్తరం శతమ్ ||

Download PDF here Sri Budha ashtottara satanama stotram – శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం

Hymns & Stotras

Sri Budha Ashtottara Satanama Stotram in English

Sri Budha Stotram | Budh Graha Stotram | Mercury Mantra

 

Sri Budha Panchavimsati Nama Stotram

Sri Budha Ashtottara Satanamavali

Sri Budha Stotram in Telugu | శ్రీ బుధ స్తోత్రం

శ్రీ సుబ్రాహ్మణ్య అష్టోత్తర శతనామావళిః | Shri Subramanya Ashtotara Shatanamavalli In Telugu.

శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః | Sri Dhanalakshmi Ashtotara Shatanamavalli in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here