శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః | Sri Dhanalakshmi Ashtotara Shatanamavalli in Telugu

0
2259

11742895_491014951073565_5787353394539537179_n

 

Sri Dhanalakshmi Ashtotara Shatanamavalli in Telugu

1. ఓం కాంతాయై నమః
2. ఓం శివసంధాత్రై నమః
3. ఓం శ్రీమత్ క్షీరాబ్దికన్యకాయై నమః
4. ఓం శ్రీ పద్మాయై నమః
5. ఓం శ్రితమందారాయై నమః
6. ఓం సిద్ధిదాయై నమః
7. ఓం సిద్ధరూపిణ్యై నమః
8. ఓం ధనధాన్యప్రదాయిన్యై నమః
9. ఓం దారిద్రధ్వంసిన్యై నమః
10. ఓం ధుఃఖహారిణ్యై నమః
11. ఓం పాపహారిణ్యై నమః
12. ఓం దుస్తరైశ్వర్య దాయిన్యై నమః
13. ఓం పద్మహస్తాయై నమః
14. ఓం పద్మనేత్రాయై నమః
15. ఓం పద్మజాయై నమః
16. ఓం పద్మవాసిన్యై నమః
17. ఓం పద్మపాణిన్యై నమః
18. ఓం పద్మపాదాయై నమః
19. ఓం పద్మశంఖనిధి ప్రదాయిన్యై నమః
20. ఓం విత్తేశ్యై నమః
21. ఓం విశ్వరూపిణ్యై నమః
22. ఓం విశ్వపాలిన్యై నమః
23. ఓం విష్ణువక్షోవిహారిణ్యై నమః
24. ఓం విశ్వేశ్యై నమః
25. ఓం వికుంఠేశచిరంటికాయై నమః
26. ఓం ధనరూపాయై నమః
27. ఓం ధాన్యరూపాయై నమః
28. ఓం గోక్షేత్రస్వరూపిణ్యై నమః
29. ఓం భూసురప్రియాయై నమః
30. ఓం శ్రీలక్ష్మ్యై నమః
31. ఓం సర్వభూహితంకర్యై నమః
32. ఓం సృష్ఠిరూపిణ్యై నమః
33. ఓం తపోరూపిన్యై నమః
34. ఓం మౌనరూపిన్యై నమః
35. ఓం మహామత్యై నమః
36. ఓం మాధవీయై నమః
37. ఓం మాయాయై నమః
38. ఓం మౌనాయై నమః
39. ఓం మధుసూధనమనోహారిన్యై నమః
40. ఓం సర్వసంపత్కర్యై నమః
41. ఓం సర్వసంపన్నివారిన్యై నమః
42. ఓం సర్వదారిద్ర్యవినాశిన్యై నమః
43. ఓం అష్టఐశ్వర్య ప్రదాయిన్యై నమః
44. ఓం స్వర్ణాభాయై నమః
45. ఓం స్వర్ణరూపిన్యై నమః
46. ఓం స్వర్ణమూలికాయై నమః
47. ఓం స్వర్ణదాయిన్యై నమః
48. ఓం జగన్మాతాయై నమః
49. ఓం జగన్నేత్రాయై నమః
50. ఓం జగదాధారాయై నమః
51. ఓం జాంబూనదాయై నమః
52. ఓం జగన్మూలాయై నమః
53. ఓం జగచ్ఛలాయై నమః
55. ఓం బిందురూపిన్యై నమః
56. ఓం దయాసింధవేయై నమః
57. ఓం దీనబాంధవీయై నమః
58. ఓం ధనప్రదాయిన్యై నమః
59. ఓం భార్గవ్యై నమః
60. ఓం బ్రహ్మాండేశ్యై నమః
61. ఓం భక్తసులభాయై నమః
62. ఓం భయాపహారిన్యై నమః
63. ఓం శుభాంశుభగిన్యై నమః
64. ఓం సుద్ధాయై నమః
65. ఓం సురసురపూజితాయ నమః
66. ఓం శుభదాయై నమః
67. ఓం వరదాయై నమః
68. ఓం శుచిశుభ్రప్రియాయై నమః
69. ఓం భక్తసురభిన్యై నమః
70. ఓం పరమాత్మికాయై నమః
71. ఓం కమలాయై నమః
72. ఓం కాంతాయై నమః
73. ఓం కామాక్ష్యై నమః
74. ఓం క్రోథసంభవాయై నమః
75. ఓం రత్నాకరసుపుత్రికాయై నమః
76. ఓం కరుణాకరనేత్రాయై నమః
77. ఓం ఈశావాస్యాయై నమః
78. ఓం మహమాయాయై నమః
79. ఓం మహాదేవ్యై నమః
80. ఓం మహేశ్వరీయై నమః
81. ఓం మహాలక్ష్మీయై నమః
82. ఓం మహాకాళ్యై నమః
83. ఓం మహాకన్యాయై నమః
84. ఓం సరస్వత్యై నమః
85. ఓం భోగివైభవసంధాత్ర్యై నమః
86. ఓం భక్తానుగ్రవారిణ్యై నమః
87. ఓం సిద్ధలక్ష్మీయై నమః
88. ఓం క్రియాలక్ష్మీయై నమః
89. ఓం మోక్షలక్ష్మీయై నమః
90. ఓం వ్రసాదిన్యై నమః
91. ఓం అరూపాయై నమః
92. ఓం బహురూపాయై నమః
93. ఓం విరూపాయై నమః
94. ఓం విశ్వరూపిణ్యై నమః
95. ఓం పంచభూతాత్మికాయై నమః
96. ఓం వాన్యై నమః
97. ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః
98. ఓం పరాయై నమః
99. ఓం దేవమాతాయై నమః
100. ఓం సురేశానాయై నమః
101. ఓం వేదగర్బాయై నమః
102. ఓం అంబికాయై నమః
103. ఓం ధృత్యై నమః
104. ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః
105. ఓం చంద్రికాయై నమః
106. ఓం చంద్రరూపిన్యై నమః
107. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
108. ఓం హృదయగ్రంధి భేదిన్యై నమః

ఇతి శ్రీ ధనలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here