
Shani Gochar in Kumbh 2023
శని గోచారం
శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శని సంచారం వల్ల ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై ఉంటుంది. శని గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి సంచరించడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. శని దేవుడు మనం చేసే కర్మను బట్టి ఫలితాలు ఇస్తారు. శని కుంభరాశి లోకి ప్రవేశించింది ఈ సంవత్సరం ప్రారంభంలో శని దేవుడు న్యాయ దేవుడు గా పరిగణిస్తారు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.
శని గోచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Shani Gochar in Kumbh?)
తులారాశి (Libra)
1. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం.
2. సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
3. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టడం వల్ల అధిక లాభాలు వస్తాయి.
4. అస్థి కొనుగోలు చేస్తారు.
మిధునరాశి (Gemini)
1. ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది.
2. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
3. రైతులకు మంచి సమయం.
4. వ్యాపారంలో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కుంభ రాశి (Aquarius)
1. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
2. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితం వస్తుంది.
3. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
సూర్య & గురు గ్రహల సంచారంతో ఈ రాశుల వారికి మనీ మనీ మోర్ మనీ | Sun’s Transit in Scorpio 2023
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?
తులసి వివాహం | Tulsi Vivah 2025 Date, Puja Vidh, Significance & Story
అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023
రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga
ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems