మీ జాతకంలో గురు మహాదశ ఉందా? అయితే మీకు 16 ఏళ్లు తిరుగు ఉండదు | Jupiter / Guru Mahadasha

0
2328
Guru Mahadasha
Guru Mahadasha

Guru Mahadasha

1గురు మహాదశ

గ్రహాలు కదలిక బట్టి వ్యక్తి జాతకంలో శుభ లేదా అశుభ యోగాల ఏర్పడతాయి. జాతకంలో ఉన్న ప్రతి గ్రహానికి మహాదశ ఉంటుంది. బృహస్పతి మహాదశ వ్యక్తి జాతకంలో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా 16 ఏళ్లు తిరుగు ఉండదు. గురు గ్రహం కనుక వ్యక్తి జాతకంలో ఉచ్ఛస్థితిలో ఉంటే సంపద, ఆరోగ్యం, గౌరవంకి లోటు ఉండదు. గురు గ్రహం బలహీన స్థితిలో ఉంటే ఇబ్బందులు తప్పవు.

Back