తులసి వివాహం | Tulsi Vivah 2026 Date, Puja Vidh, Significance & Story

0
2874
Tulsi Vivah 2023 Date, Puja Vidh, Significance & Story
What are the Tulsi Vivah 2026 Date, Puja Vidhi, Significance & Story?

Tulsi Vivah 2026

1తులసి వివాహం

మన హిందూ మతంలో తులసి మొక్కను ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసిని తల్లి లక్షీదేవి కి ప్రతిరూపంగా కోలుస్తారు. తులసి పూజ చేయడం వలన ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి అని హిందువుల నమ్మకం. అలాగే తులసి మాత యొక్క పెళ్లి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే తులసి మాత యొక్క వివాహం తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

తులసి మాత వివాహం 2026 ఎప్పుడు? (When is Tulsi Vivah 2026?)

1. దేవశయని ఏకాదశి రోజు నుండి శ్రీ హరి విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో లీనమై, దేవుతాని ఏకాదశి రోజున మేల్కొంటాడు.
2. ఈ రోజున, విష్ణువు , తులసి మాత కళ్యాణం జరుగుతుంది.
3. తులసి మాత యొక్క వివాహం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్ష ద్వాదశి రోజున జరుపుకుంటారు.
4. ఆ రోజున తులసి పూజతో పాటు ఉపవాసం ఉండటం వలన మంచి జరుగుతుంది.
5. ఈ కళ్యాణం భగవంతుని శాలిగ్రామ అవతారంతో నిర్వహించబడుతుంది.
6. తులసి వివాహం ఇంట్లో ఆనందం, శాంతి దక్కుతుందని తల్లి లక్ష్మి , శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తులు బాగా నమ్ముతారు.

తులసి వివాహం శుభ సమయం (Tulsi Vivah Muhurt 2026)

2026లో తులసి వివాహాన్ని శనివారం, నవంబర్ 21, 2026 న జరుపుకుంటారు . పవిత్రమైన ద్వాదశి తిథి ఈ రోజే వస్తుంది

ద్వాదశి తిథి ప్రారంభం నవంబర్ 21, 2026న ఉదయం 06:56 గంటలకు
ద్వాదశి తిథి ముగిసింది నవంబర్ 22, 2026న ఉదయం 04:47 గంటలకు
శుభ వివాహ ముహూర్తం 05:24 PM నుండి 08:46 PM (సాయంత్రం ప్రదోష కాలం)

తులసి వివాహం పూజకి కావలసిన సామాగ్రి (What are the Puja Material for Tulsi Vivah?)

తులసి మొక్క, శాలిగ్రామం, సింధూరం, కుంకుమ, అక్షతలు, మట్టి దీపం, నెయ్యి, పువ్వులు, కాలానుగుణ పండ్లు, పంచామృతం, చెరకు, బత్తాయి, ఉసిరికాయ, రేగు, సీతాఫలం. ఆపిల్, జామ పండు మరియు తులసి కళ్యాణం కథ పుస్తకం, విష్ణు సహస్రనామం మొదలైన వాటిని ఇంటికి తీసుకురండి. అలాగే కలశస్థాపన చేసుకునే వారు చేసుకోవచ్చు.

Related Posts

రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

2024లో బృహస్పతి, శని గ్రహాల అరుదైన కలయిక! ఈ రాశుల వారికి కనక వర్షం!? | Rare Combination of Jupiter & Saturn in 2024

2024 వరకు శనిదేవుడు ఈ రాశి వారిని ఈ తప్పులు చేస్తే కష్టాల పాలు చేస్తాడు?! | Shani Will Troubles Zodiac Sign Till 2024

అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023

రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga

ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems

https://hariome.com/weekly-horoscope-19-11-2023-to-25-11-2023/

నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023