సూర్య & గురు గ్రహల సంచారంతో ఈ రాశుల వారికి మనీ మనీ మోర్ మనీ | Sun’s Transit in Scorpio 2023

0
362
Sun's Transit in Scorpio 2023
Sun’s Transit in Scorpio 2023

Sun’s Transit in Scorpio

1సూర్య & గురు గ్రహల సంచారం

సూర్య గ్రహం గ్రహాలు రాజు. సూర్య గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మహర్దశ పట్టనుంది. వచ్చే నెలలో సూర్య గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

సూర్యగ్రహం సంచారం వల్ల దాదాపు ఒక్క నేల రోజుల పాటు దశ మారినట్టే. సూర్యగ్రహం డిసెంబర్ 16వ తేదీ ధనస్సు రాశిలో సంచారం చేయబోతునాడు. డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలో సంచారం చేయబోతోంది. ఈ సూర్యగ్రహం గ్రహ సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back