శ్రీ సంకష్ట హర గణేశస్తోత్రము

0
4326

 

13336217_1307338842628300_1437980715_n
Sankashta Hara Ganesha Stotram / శ్రీ సంకష్ట హర గణేశస్తోత్రము

Sankashta Hara Ganesha Stotram / శ్రీ సంకష్ట హర గణేశస్తోత్రము

॥ శ్రీ సంకష్ట హర గణేశస్తోత్ర ॥

 

శ్రీగణేశాయ నమః । నారద ఉవాచ ।

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।

భక్తావాసం స్మరేన్నిత్యమాయుఃకామార్థసిద్ధయే ॥ ౧॥

 

ప్రథమం వక్రతుణ్డం చ ఏకదన్తం ద్వితీయకమ్ ।

తృతీయం కృష్ణపిఙ్గాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ ౨॥

 

లమ్బోదరం పఞ్చమం చ షష్ఠం వికటమేవ చ ।

సప్తమం విఘ్నరాజేన్ద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ ౩॥

 

నవమం భాలచన్ద్రం చ దశమం తు వినాయకమ్ ।

ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ ౪॥

 

ద్వాదశైతాని నామాని త్రిసన్ధ్యం యః పఠేన్నరః ।

న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః ॥ ౫॥

 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।

పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ ॥ ౬॥

 

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।

సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ ౭॥

 

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।

తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ ౮॥

 

॥ ఇతి శ్రీనారదపురాణే సంకటనాశనం గణేశస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

Sankashta Hara Ganesha Stotram

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here