
Light Lamp For Pooja / దీపారాధన ఎలా చేయాలి..?
3. శనీశ్వరుడికి దీపారాధన
శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల నవ్వులు పోసి మూటకట్టి, ఆమూట చివర వత్తిగా చేసి, ఇనప ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి.
ఈ దీపారాధనకూడా శివుడు, శనీశ్వరుడు, ఆంజనేయస్వామి ముందు చేసి శని దోషాలు పోవాలని నమస్కరించాలి.
Promoted Content









Intlo mirror yr disha vaipu chustundali telupagalaru sir
Intlo mirror ye disha chustu vundali
Very good