
Light Lamp For Pooja / దీపారాధన ఎలా చేయాలి..?
4. వెండి దీపాలతో ఆరాధన
వెండి ప్రమిదల్లో నేతితో గానీ, నువ్వుల నూనెతోగానీ, పొద్దు తిరుగుడు నూనెతోగానీ.. దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్ట నిధులు కలుగును.
గణపతిని లక్ష్మీనారాయణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవికి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తే.. వారు అనుకున్న పనులు సకాలంలోనే పూర్తవుతాయి.
భక్తి శ్రద్ధలతో చేసే పవిత్రమైన దీపారాధన, చీకట్లనే కాదు పాపాలను సైతం తరిమేసి సుఖసంతోషాల తేజస్సును ప్రసాదిస్తుంది. వెలుతురు ప్రవాహమై మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది!
Promoted Content









Intlo mirror yr disha vaipu chustundali telupagalaru sir
Intlo mirror ye disha chustu vundali
Very good