వాస్తు ప్రకారం విద్యుత్ పరికరాలు ఎలా అమర్చాలి?| Position for electronics

0
5288

position of electronics according to vasthu
Position for electronics as per vasthu

విద్యుత్ పరికరాలు ఎలా అమర్చాలి?

విద్యుత్ పరికరాలను కూడా సరైన దిక్కున ఉంచాలి. గ్యాస్, ఓవెన్ల, మైక్రోవేవ్ వంటి వేడిచేసే పరికరాలు ఆగ్నేయం దిశల్లో అమర్చుకోవాలి. గీజర్ కూడా బాత్ రూమ్ లో ఆగ్నేయ దిశలో అమర్చుకోవాలి. కూలర్ ఏ.సి. ఫ్రిజ్… గదిలో వాయవ్యంలో అమర్చుకోవాలి. గదిలో ఉత్తరం, తూర్పు లేక ఆగ్నేయంలో టివీ పెట్టుకోవచ్చు. గది ఈశాన్యంలో విద్యుత్ పరికరాలు ఉంచవద్దు.

Related Posts

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

Ganesh Chaturthi 2024 Dates | వినాయక చతుర్థి జరుపుకోవడములోని పరమార్ధం తెలుసా ? Why to Celebrate Ganesh Chaturthi (Telugu)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here