చీకటి పడ్డాక ఈ వస్తువులు దానం చేస్తే అరిష్టం..Do Not Donate at Night Time

0
863

Donating These Items at Night Time Will Face Difficulties

Donating These Items at Night Time Will Face Difficulties

2List of Items That Do Not Donate at Night Time

సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులు అసలు దానం చేయకూడదు. అవి ఏమిటి అంటే?,

1. పాలు, పెరుగు అసలు దానం చేయకూడదు. మన సనాతన ధర్మంలో పాలు లక్ష్మీదేవి ప్రతి రూపంగా భావిస్తారు. కావున పాలు పెరుగు దానం చేస్తే ఆర్థికంగా నష్టపోతారు అని నమ్మకం.
2. ఉప్పు, పసుపు కూడా సూర్యాస్తమయం తర్వాత అసలు దానం చేయకూడదు. అలా చేయడం కారణంగా ఇంటి ఇళ్ళిపాది అరిష్టం కలుగుతుంది.
3. ఉల్లి, వెల్లుల్లి దానం చేయడం కారణంగా సంపద కలిగించే బృహస్పతి బలహీనమవుతారు దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

దాన ధర్మాలు చెయ్యడం చాలా మంచిది. కానీ రాత్రి వేళల్లో ఉల్లి, వెల్లుల్లి, పాలు ,పెరుగు, ఉప్పు, పసుపు దానధర్మాలు చేస్తే మన జాతకంలో గ్రహాల ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అందువలన సూర్యాస్తమయంలో అసలు ధనాలు చేయకూడదు.

Related Posts

దానం ఎలా, ఏ విధంగా, ఎవరికి చేయాలి? How to Made Donations as per Hindu Vedas / Puranas

9 Things To Donate On Akshaya Tritiya 2025

అక్షయ తృతీయ నాడు దానం చేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి?

సూర్య గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏమిటి?

భక్తి మనసులో ఉంటే చాలదా? బైటకు ప్రదర్శించాలా?

అమ్మవారి అనుగ్రహం కోసం ఏమి చేయాలి? | What Should be Done for Goddess Grace?

నిత్యపూజలో మొదటి పూజ ఎవరికి చేయాలా ? | Nitya pooja

దేవాలయంలో చేయకూడని పనులు?

శ్లోకాలతో శనిదోష నివారణ చేసే ఉపాయం – Remedies for Shani Dosha

కుంకుమ కింద పడితే…

పడుకొనే గదిలో దేవుడి పటాలు ఉండవచ్చా?

Navadurga | కోరిన‌ కోరిక‌లు వెంట‌నే తీరాలంటే ఏం చేయాలి?

గుడికి వెళ్లినపుడు ఇలా ఎందుకు చేయాలి ?

పూజాకార్యక్రమంలో ఘంటను ఎందుకు మ్రోగిస్తారు?

అమావాస్య రోజు ఇలా చేస్తే ఇక డబ్బుకి లోటుండదు | Amavasya Pooja Significance in Telugu !

Next