మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti

0
812
What Do Dead People Carry
What Do Dead People Carry

After Death People Take Only One Thing As Per Chanakya

1మనిషి చనిపోయాక ఏమి తీసుకేళ్ళడు, కాని ఒకటి మాత్రం తీసుకేళ్తాడు?!

మహిళలైనా, మగవారైనా మరియు వృద్ధులు చనిపోయినప్పుడు వారితో పాటు దానము , ఆస్తులు , నగలు తీసుకుని వెళ్ళలేరు. కాని ఒకటి తీసుకుని వెళతారు అది ఏమిటో తెలుసుకుందాము. ఆచార్య చాణక్య గారు ఏమని చేప్పారంటే మనిషికి జననం మరియు మరణం సహజం అయినది. జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారికి ఈ భూలోకంతో సంబంధం తేగిపోతుంది. వారు తిరిగిరాని లోకానికి వెళ్లిపొతారు అని అంటారు. చనిపోయే వారు తమతో ఏం తీసుకెళ్తారో తెలుసా?. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back