శనిదేవుడు నిత్యం అనుగ్రహించే అదృష్టరాశులు ఇవే! | Lord Shani Always Blessed Zodiac Signs

0
37968
Lord Shani Always Blessed Zodiac Signs
Lord Shani Always Blessed Zodiac Signs

Lord Shani Has Special Grace on These Zodiac Signs

1శనిదేవుడు నిత్యం అనుగ్రహించే అదృష్టరాశులు ఇవే

వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు న్యాయదేవుడిగా భావిస్తారు. గ్రహాల సంచారం బట్టి కొన్ని రాశుల వారి జాతకాలు పై ప్రభావం ఉంటుంది. గ్రహాల సంచారం బట్టి కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి. మరిన్ని రాశుల వారికి చెడు ఫలితాలు వస్తాయి. మొత్తం 12 గ్రహాలు వివిధ రాశులపై అనుకూల ప్రభావాన్ని ఇస్తాయి. మొత్తం 12 గ్రహాలు శని ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు.
చాలా మంది శనిని చెడు చేసే గ్రహంగా పరిగణిస్తారు. కాని శని గ్రహం కూడా ధన లాభాన్ని, సంపద వృద్ధిని ఇస్తుంది. శని విద్యా విషయాలు సానుకూల ఫలితాలను ఇస్తాడు. శని దేవుని కృప వల్ల గౌరవ మర్యాదలు పొందుతారు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back