పూజలో గంట ఎందుకు మోగిస్తారు? | Why Do We Ring Bells During Rituals in Telugu

0
13924
why-do-we-ring-bells-during-rituals
పూజలో గంట ఎందుకు మోగిస్తారు? | Why Do We Ring Bells During Rituals
Back

1. పూజలో గంట ఎందుకు మోగిస్తారు

భగవంతునికి ఆహ్వానం పలకడానికి గంట మోగిస్తారు. మనం చేసే ఉపచారాలకు స్వామిని లేదా అమ్మవారిని  అభిముఖం చేసే ప్రయత్నమే ఘంటారావం. దేవాలయం లోకి ప్రవేశించగానే ముందు ఘంటారావం చేసి భగవంతుని దర్శించుకునేది కూడా ఇదే కారణం తో. అంతే కాకుండా చుట్టూ ఉన్న దుష్ట శక్తులకూ, భూత పిశాచాలకూ భగవంతుని పూజ మొదలైందనీ, ఇంక ఆ చోట వాటికి స్థానం లేదనీ హెచ్చరిక గా గంట వాయిస్తారు.  శక్తి కొద్దీ ఆర్భాటంగా ఖరీదైన లోహాలతో చేసిన గంటలను చూస్తుంటాం. కానీ ‘కంచు మ్రోగునట్లు కనకంబుమ్రోగునా’ అన్న నానుడి ఈ విషయం లో వర్తిస్తుంది. భగవంతుడికి కంచు గంట శ్రేష్ఠం.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here