చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు | Why broomstick should not touch your feet (Telugu)

0
30787
why broomstick should not touch your feet
చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు | Why broomstick should not touch your feet (Telugu)

 

Back

1. చీపురు కాళ్ళకి ఎందుకు తగలకూడదు | Why broomstick should not touch your feet (Telugu)పురు కాళ్ళకు ఎందుకు తగల కూడదు?

చీపురు లక్ష్మీ స్వరూపం కనుక కాళ్ళకు తగలకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది కేవలం మూఢ నమ్మకం అని చాలామంది కొట్టిపారేయడమూ జరుగుతుంది. నిజానికి చీపురు కొనలు, అపరిశుభ్రమైన పాదాలు ముడివేయని తలవెంట్రుకలు, మురికిగా ఉన్న గోళ్ళు శని దేవుడు నివాసం ఏర్పరుచుకునే స్థానాలు. అందువల్ల చీపురు కొనలు పాదాలకు తగలడం వల్ల శని బాధలు కలుగుతాయి. ఈ కారణం చేతనే చీపురు కాళ్ళకు తగల కూడదు అంటారు.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here