వేసవి ఎండలనుండీ రక్షించుకోండిలా.. | Summer Season Health Tips in Telugu

1
4523

 

afoso
Summer Season Health Tips / వేసవి ఎండలనుండీ రక్షించుకోండిలా

Summer Season Health Tips / వేసవి ఎండలనుండీ రక్షించుకోండిలా..

Back

1. వేసవి ఎండలు తట్టుకునే ఉపాయం

ఓజోన్ పొర క్షీణించడం, చెట్లు విపరీతంగా నరికి వేయబడటం వల్ల వేసవి ఎండలు మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఉద్యోగాలూ,చదువులూ అంటూ తప్పని పరిస్థితులలో బయటికి వెళ్లాల్సిన వారి పరిస్థితి ప్రమాదకరంగా తయారయింది. శరీరం లోని సత్తువ తగ్గి, అతినీల లోహిత కిరణాల బారిన పడి చాలామంది తీవ్ర అనారోగ్యాలకు గురౌతున్నారు.

వేసవి ఎండనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రతిరోజూ కేవలం అయిదునిమిషాలు వెచ్చించండి. వేసవి తాలూకు ఎన్నో ఆరోగ్యసమస్యలనుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రాచీన యోగ పద్ధతిలో అద్భుతమైన మార్గం ఉంది.

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here