కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత | Significance of Kumbha Mela in Telugu

0
1700

kumbh-mela-10

ఉజ్జయనీ పూర్ణ కుంభమేళా..!  Significance of Kumbha Mela in Telugu

Significance of Kumbha Mela in Telugu – కుంభమేళాలో మొదటి రోజు చాలా ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో సాధువులు కుంభమేళా మొదటి రోజున ప్రత్యక్షమవుతారు. ఈ రోజును షాహీ స్నాన్ లేదా రాజయోగ స్నాన్ గా వ్యవహరిస్తారు.

ఈ రోజున సాధువులంతా మొదటగా కుంభమేళా స్నానాన్ని ఆచరిస్తారు. త్రిశూలం, ఖడ్గం, గద మొదలైన ఆయుధాలను ధరించి స్నానమాచరిస్తారు.

వారి స్నానానంతరం మిగిలిన భక్తులు పుణ్యస్నానాలను చేస్తారు. సాధువులు నడిచే దారంతా భక్తులు పూవులతోనూ రంగవల్లులతోనూ అలంకరిస్తారు.

వారు నడిచిన చోట పాదధూళిని తలధరిస్తారు. కుంభ మేళాలో మొదటిరోజున దర్శనమిచ్చే యోగులు సాధువులు సాక్షాత్తు శివ స్వరూపులుగా కొలబడతారు.

వారు పుష్కర సమయం లో కాకుండా ఇతర సమయాలలో చాలా అరుదుగా దర్శనమిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here