భగవంతుని యొక్క నామము గొప్పదా లేక రూపం గొప్పదా ?

0
7649
which-is-great-is-it-the-name-of-god-or-his-manifestation
Which is great is it the name of god or his manifestation

భగవంతుని రూపం Vs భగవంతుని నామం

2. భగవంతుని రూపం (Form of God)

రూపం నామమునకు ఆధీనం. నామం లేక రూపం యొక్క జ్ఞానం కలుగదు. రూపం గల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల ఆ పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ, నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. ఈ రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని చేరుటకు నామం మార్గం చూపుతుంది. (మహాభక్తవిజయం)
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here