
Soundarya Lahari Sloka to Get Women Married Quickly
స్త్రీలు త్వరగా వివాహం చేసుకోవడానికి సౌందర్య లహరి శ్లోకం
జాతక సంబందిత కారణాలు వలన వివాహం ఆలస్యం అవుతున్న స్త్రీలు కోసం రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం మంచి మార్గం అని చాలా మందికి తెలిసిన విషయమే .
వివాహం ఆలస్యం అవుతున్న స్త్రీ ప్రతి నిత్యం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి తదపరి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4, 11, 27 శ్లోకాలు పఠించాలి.
ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది.
4వ శ్లోకము
త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా I
భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికమ్
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ II 4 !!
11వ శ్లోకము
చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిపి
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః |
చతుశ్చత్వారింశద్-వసుదల-కలాశ్చ్-త్రివలయ-
త్రిరేఖభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః || 11 ||
27వ శ్లోకము
జపో జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ-మశనాద్యా హుతి-విధిః |
ప్రణామః సంవేశః సుఖమఖిల-మాత్మార్పణ-దృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||
Related Posts
Women Bangles | మట్టిగాజులను ధరించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం.
Women Bangles | జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి మహిళ, ఏ కలర్ గాజులు ధరించాలి?
ఆడవారు ముక్కుపుడక ధరించడం వల్ల ఇన్ని లాభాలున్నాయా? | Benefits Of Women Wearing Nose Ring.
గర్భిణీ స్త్రీలు పూజలు చేయవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది | Pregnant Women Perform Puja
ముక్కు పుడక ఎందుకు ధరించాలి? | Why Women Wear Nose Ring in Telugu