
Vijayawada Durga Devi Temple Dasara Navaratri Utsavalu Schedule 2024 & Devi Avatar Darshan
22024 అమ్మవారి రోజువారి అలంకారల ప్రణాళిక (2024 Durga Devi Daywise Schedule & Alankaram) :
తేదీ | రోజు | తిథి | దేవత |
03.10.2024 | గురువారం | ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి | శ్రీ బాల త్రిపురసుందరి దేవి |
04.10.2024 | శుక్రవారం | ఆశ్వయుజ శుద్ధ విదియ | శ్రీ గాయత్రి దేవి |
05.10.2024 | శనివారం | ఆశ్వయుజ శుద్ధ తదియ | శ్రీ అన్నపూర్ణ దేవి |
06.10.2024 | ఆదివారం | ఆశ్వయుజ శుద్ధ చవితి | శ్రీ లలితా త్రిపురసుందరి దేవి |
07.10.2024 | సోమవారం | ఆశ్వయుజ శుద్ధ పంచమి | శ్రీ మహా చండి దేవి |
08.10.2024 | మంగళవారం | ఆశ్వయుజ శుద్ధ పంచమి, షష్టి | శ్రీ మహాలక్ష్మి దేవి |
09.10.2024 | బుధవారం | ఆశ్వయుజ శుద్ధ షష్టి, సప్తమి | శ్రీ సరస్వతి దేవి (మూల నక్షత్రం) |
10.10.2024 | గురువారం | ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అష్టమి | శ్రీ దుర్గ దేవి (దుర్గాష్టమి) |
11.10.2024 | శుక్రవారం | ఆశ్వయుజ శుద్ధ అష్టమి, నవమి | శ్రీ మహిషాసురమర్ధిని దేవి |
12.10.2024 | శనివారం | ఆశ్వయుజ శుద్ధ దశమి | శ్రీ రాజరాజేశ్వరి దేవి |
చివరి రోజున ఉదయం శ్రీ మహిషా సురమర్ధనీ దేవి అలంకారం మరియు మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఆ రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Navaratri Related Posts
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals
బతుకమ్మ అసలు కథ | ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి? | Story Behind Bathukamma Festival & 2024 Dates
బతుకమ్మ అసలు కథ | ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి? | Story Behind Bathukamma Festival & 2024 Dates
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
https://hariome.com/how-to-cook-payasam-to-offer-goddess/
శరన్నవరాత్రుల సమయంలో అఖండదీపం వెలిగిస్తే కలిగే ఫలితం ఏమిటి? | Dasara Akanda Deepam in Telugu
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?