అశ్వగంధ మూలిక వలన ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Ashwagandha in Telugu

1
38219
Ashwagandha-herbal1
అశ్వగంధ మూలిక వలన ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Ashwagandha in Telugu

అశ్వగంధ 

2. అశ్వగంధ చూర్ణం చేసే విధానం 

ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళలో ఈ దుంపలు ని తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలన్నీ ఇగరనిచ్చే వరకు మరిగించి దించి ఆ ముక్కల్ని ఎండబెట్టాలి.

ఇలా చేసిన తరువాత ఆ దుంపలు ని ఉపయోగించుకుంటే అనేక రెట్లు అధికమైన లాభం చేకూరుతుంది.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here