
which direction should we put our head while sleeping
1. ఏ దిక్కున తలపెట్టి నిద్రించాలి..?
తూర్పు,పడమర,దక్షిణ దిక్కుల లో తల పెట్టి నిద్రించవచ్చు. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. నిద్ర మేల్కొనగానే కుబేర స్థానాన్ని దర్శించుకోవడం అదృష్టకారకం, ధన కారకం.కనుక దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకోవడం లాభదాయకం.
ఏ దిక్కున తలపెట్టి నిద్రించరాదు?
ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించరాదు. ఎందుకంటే ఉత్తరదిక్కున తలపెట్టి పడుకున్న వారు లేవగానే చూసేది దక్షిణ దిక్కును, దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. లేవగానే యమస్థానాన్ని చూడటం శుభకరం కాదు. కనుక ఉత్తరదిక్కుకు తలపెట్టి పడుకోరాదు.
నిద్రించే దిశ, దానివల్ల కలిగే లాభ నష్టాలలోని శాస్త్రీయత
శాస్త్రీయంగా చెప్పాలంటే మానవ శరీరం అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది. ఉత్తరధ్రువం అయస్కాంత కేంద్రాన్ని కలిగి ఉంటుంది. రెండు సజాతీయ ధ్రువాల మధ్య జరిగే వికర్షణ వలన మెదడులో రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. తద్వారా చెడు ఆలోచనలు, తలనొప్పి,పీడకలలు,మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. ఇది సంతాన లేమి కి కూడా దారి తీస్తుంది. కనుక తూర్పు, దక్షిణ దిక్కుల లో తలపెట్టి నిద్రించడం ఉత్తమం.
Related Posts
అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips
ఈ వస్తువులను చేతుల్లోంచి కిందపడనివ్వకూడదు, పడితే అరిష్టం, కష్టాలు! | Vastu Tips
మీ పూజ గదిలో విగ్రహాలు ఎదిశ లో ఉండాలి? | Pooja Room Vastu Tips
మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కలో ఈ మార్పులు గమనించారా? | Vastu Tips for Tulasi Basil
ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes
తులసి కోట ఎటువైపు పెట్టుకోవాలి? | Tulsi plant Vastu direction and tips in Telugu
మీ ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే జాగ్రత్త, అది ఏ సంకేతమో తెలుసా? | Lizard Vastu Shastra
hariome very important devotainol post lu vastayi..manaki teliyani enno vishayalu e..hariome lo chadi telusukovachu..prati okkaru..hariome ni tappaka chudali,chadavali..
ప్రతీ రోజు మీరు చెప్పే విషయాలు నేను చూస్తున్నాను.వాటి వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి. బాగుంది. “హరి ఓం”
Very happy to go thru d Hariome daily.
the subjects n informations are good.
Very happy to go thru Hariome . Info providing is so useful.
Very good
Nive stories. Its use ful everyone