
త్యాగరాయ ఆరాధన విశేషాలు | Tyagaraya Aradhana in Telugu
4. త్యాగరాయ ఆరాధనోత్సవాలు
త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి చేసిన కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన “ఘన రాగ పంచరత్నాలను’ మరెన్నో కీర్తనలనూ ఆలపిస్తారు.ఆయన నీరుపోసి పెంచిన కర్ణాటక సంగీతమనే మాహావృక్షం ఇస్తున్న ఫలాలు కొన్ని లక్షల మందికి భుక్తి,ముక్తి మార్గాన్ని చూపుతున్నాయి.
ఎందరో మహాను భావులు అందరికీ త్యాగరాయ ఆరాధనోత్సవాల సందర్భంగా సంగీతాభివందనాలు.
Promoted Content
  
 
            