జాలరుల నీతి (ఈ రోజు కథ) | Ethics of Fishermen in Telugu

1
4848
Fisherman
జాలరుల నీతి (ఈ రోజు కథ) | Ethics of Fishermen in Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

Ethics Of Fisherman

చేసిన తప్పుకు శిక్ష తప్పించుకోవాలనే అనుకుంటాం అందరం. నీతిగా మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవించడమే న్యాయమని భావించేవారు చాలా అరుదు.

అలా తప్పును అంగీకరించడం వల్ల న్యాయం నిలబడుతుంది. మనకు ఎల్లప్పుడూ బలాన్ని చేకూర్చేది న్యాయమే. అలా న్యాయాన్ని అంగీకరించిన జాలరుల కథ తెలుసుకుందాం.

2. చ్యవనుడు – నహుషుల సంవాదం

నహుషుడు విషయం తెలిసిన వెంటనే జాలరుల నిజాయితీకి సంతోషించి  చ్యవనుని దర్శనార్థమై మంత్రి, పురోహితులతో సహా అక్కడికి వెళ్ళాడు.

‘స్వామీ ఈ ప్రజలు నా బిడ్డలు వీరి పొరబాటుకు నేను బాధ్యత వహిస్తాను పరిష్కారం సూచించండి.’ అని అడిగాడు. అప్పుడు చ్యవనుడు ‘ఈ జాలరులకు వారి కష్టానికి  తగినంత ధర చెల్లించండి చాలు’ అన్నాడు.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here