
ఐకమత్యమే మహా బలం అని మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు చదువుకున్నాం. ఐకమత్యం తో ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళని ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం . అలాగే ఐకమత్యంతో ప్రాణాలను కాపాడుకున్న పక్షుల కథ తెలుసుకుందాం. చిన్నప్పటి పుస్తకాలతో పాటు మనం మర్చిపోయిన నీతి కథలను మరోసారి గుర్తుచేసుకుందాం.
4. చిత్రగ్రీవుని ఉపాయం ఏమిటి?
చిత్ర గ్రీవుడు మిగిలిన పావురాలన్నిటినీ శాంత పరిచి ఇలా అన్నాడు. ‘ఇక్కడికి సమీపం లో హిరణ్యకుడనే ఎలుక నివసిస్తోంది. అతను నాకు చిరకాల మిత్రుడు. మనందరం కాళ్లతో ఈ వలను పట్టుకుని ఒకేసారి ఎగరగలిగితే వలతో సహా హిరణ్యకుడి దగ్గరకు వెళ్లవచ్చు. అప్పుడతను తన పదునైన పళ్లతో వలను కొరికివేస్తాడు.’ అని చెప్పింది.
వేటగాడు చూస్తుండగానే పావురాలన్నీ కలిసి ఒక్కసారిగా వలతోపాటుగా ఎగిరిపోయాయి. చిత్రగ్రీవుడు చెప్పినట్టుగా ఆ ఆపదలోంచి బయటపడ్డాయి.
Promoted Content