శ్రీ కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు | Lord Krishna History & Secretes

0
3706
The Story of Lord Krishna
The Story of Lord Krishna – Birth, Death, Family

The Story & Life Secretes of Lord Krishna

1శ్రీ కృష్ణుడు చరిత్ర

శ్రీ కృష్ణుడు హిందువులకు ఆరాద్య దైవం. కృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా చెప్పుకుంటాం. అతను సర్వోన్నత దేవుడిగా పూజింపబడుతున్నాడు. శ్రీ కృష్ణుడు గురువు, వాస్తు శిల్పి, సంగీతకారుడు, వైద్యుడు, రాజు, వాతావరణ శాస్త్రవేత్త, కినెటిక్ ఇంజనీర్ ఇలా అన్ని రంగాల్లో అతను ఆరితేరిన పరిపుర్ణమైన వ్యక్తి. అతని ప్రకాశం శాశ్వతమైనది. కాని ఇంక మనకు ఆ వాసుదేవుడి గురించి చాల తక్కువగా తెలుసు. ఇప్పుడు ఆయన గురుంచి తెలుసుకుందాం.

శ్రీ కృష్ణుడు ఎప్పుడు జన్మిచాడు, నిర్యానం, కుటుంబం: (Lord Krishna Date of Birth, Death, Place & Family Members)

  • శ్రీ కృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు.
  • పుట్టిన తేది (Date of Birth): క్రీ.పూ. 18 జూలై, 3228 (తెల్లవారితే 19) బుధవారం, అష్ఠమి తిధి, శ్రావణ మాసం, రోహిణీ నక్షత్రంలో రాత్రి 00.00 నిమిషాలకు, మధుర నగరంలో జన్మించాడు.
  • తల్లిదండ్రులు (Parents) : దేవకి (తల్లి), వాసుదేవ (తండ్రి), యశోద (పెంపుడు తల్లి), నంద (పెంపుడు తండ్రి)
  • తోడబుట్టిన వాళ్ళు (Sibling): బలరాముడు (సోదరుడు), సుభద్ర (సోదరి)
  • భార్యలు (Consorts): రాధ, రుక్మిణి, సత్యభామ, కాళింది, జాంబవతి
  • పిల్లలు (Children’s): ప్రద్యుమ్న, సాంబ, భాను
  • వైకుంఠం చేరుకున్న తేదీ (నిర్యాణం): క్రీ.పూ. 18 ఫిభ్రవరి, 3102 (కలి యుగం మొదలు).
  • కురుక్షేత్రం (Battlefield of Kurukshetra): శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగింది. ఈ యుద్దం జరిగిన 36 సంవత్సరాలకు నిర్యాణం జరిగింది.
  • కురుక్షేత్రం జరిగిన సమయం (Kurukshetra Duration): క్రీ.పూ. 8 డిసెంబర్ 3139 మృగశిర శుక్ల ఎకదశి నాడు ప్రారంబమై 25 డిసెంబర్ 3139 న ముగిసినది.

శ్రీకృష్ణుని జీవితం ఎటువంటి సంగర్షన లేకుండ ప్రశాంతగా జీవించినది లేదు. జీవితంలో ఎదురైన ప్రతీ మనిషిని, సమస్యలని సమర్దవంతంగా ఎదురుకున్నాదు. అతను గతాన్ని, భవిష్యత్తుని కూడ తెలుసుకోగల సమర్దుడు అయినప్పటికి తను ఎప్పుడు వర్తమానంలోనే బ్రతికేవాడు. శ్రీకృష్ణుని జీవితం మనవాళికి ఒక ఉదహరణ.

​కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం (Lord Krishna Death Place)

అస్త చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓ వేటగాడు శ్రీకృష్ణుడి కాలికి విషం పూసిన బాణాన్ని ప్రయోగిస్తాడు. విష ప్రభావం వలన కృష్ణుడి నిర్యాణం జరిగింది. ఈ ప్రదేశం సోమనాథ్ కు దగ్గర్లో ఉన్న హిరన్ నది తీరన జరింది. ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాద ముద్రలు అక్కడ ఉంటాయి. అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ్ తీర్ధ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాన్నే భాల్కా తీర్ధం అని అంటారు.

Related Posts:

https://hariome.com/krishna-janmashtami-2023-rare-yogam/

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం | Lord Krishna Greatness in Telugu

Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?

శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా? | Sri Krishna Parijatham Story in Telugu

శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu

శ్రీ కృష్ణుడు కృపకు ఎవరు పాత్రులు ? | Lord Sri Krishna Grace in Telugu

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామవళిః – Sri Krishna Ashtottara Satanamavali

Sri Krishna Ashtottara Shatanama Stotram | శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ బాలకృష్ణ అష్టకం – Sri Balakrishna Ashtakam

Sri Krishna Stotram (Vasudeva Krutam) | శ్రీ కృష్ణ స్తోత్రం (వసుదేవ కృతం)

Sri Krishna Stotram (Narada Rachitam) | శ్రీ కృష్ణ స్తోత్రం (నారద రచితం)

Sri Krishna Stotram (Bala Krutam) | శ్రీ కృష్ణ స్తోత్రం (బాలకృతం)

శ్రీ కృష్ణస్తవరాజ – Sri Krishna Stavaraja

Sri Krishna Dwadasa Nama Stotram | శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం