హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa – Telugu

1
19712
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu
Story of Behind Hanuman Chalisa in Telugu

Story of Hanuman Chalisa in Telugu

Back

1. హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

గోస్వామి తులసీదాసు

క్రీ.శ 16 వ శతాబ్దంలో ఉత్తరభారతదేశం లోని ఉత్తర ప్రదేశ్ లోగల రాజాపూర్లో  సంత్ తులసీదాసు జన్మించాడు. రాం బోలాగా నామకరణం చేయబడ్డ ఆ మహాభక్తుని పుట్టుక, జీవితం తరచి చూస్తే ఆయన కారణ జన్ముడని నిశ్చయంగా చెప్పవచ్చు. తులసీ దాసును వాల్మీకి అంశగా చెబుతారు. ఆయన రచించిన రామచరిత మానసం ఉత్తరభారత దేశం మాత్రమేకాదు ప్రపంచం నలుమూలలా రామ భక్తులను పరవశింపజేసింది. తులసీ దాసు రచించిన ప్రతి స్తోత్రానికీ, గ్రంథానికీ వెనుక ఒక దివ్య కథ ఉంటుంది. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా వినపడని ఆంజనేయుని గుడి, చదవని హనుమద్భక్తుడు లేడంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి హనుమాన్ చాలీసా వెనుక కథ ఏమిటో తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here