
Shravana Putrada Ekadashi 2026
శ్రావణ పుత్రదా ఏకాదశి 2026
హిందూ ధర్మ సంప్రదాయంలో ఒక్కో ఏకాదశికీ ఒక్కో ప్రాముఖ్యత ఉంది. పుత్రద ఏకాదశికి కూడ ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు ఉంది. భవిష్య పురాణంలో పుత్రద ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
2026 శ్రావణ పుత్రద ఏకాదశి ముఖ్యమైన సమయాల వివరాలు:
- ఏకాదశి తిథి ప్రారంభం: ఆగస్టు 23, 2026 నాడు ఉదయం 02:00 గంటలకు
- ఏకాదశి తిథి ముగింపు: ఆగస్టు 24, 2026 నాడు ఉదయం 04:18 గంటలకు
- హరి వాసర ముగింపు సమయం: ఆగస్టు 24, 2026 నాడు ఉదయం 10:49 గంటలకు
- పారణ సమయం (ఉపవాస విరమణ): ఆగస్టు 24, 2026 నాడు మధ్యాహ్నం 01:57 నుండి సాయంత్రం 04:28 గంటల వరకు
సోమవారం (ఆగస్టు 24) ఉదయం 10:49 గంటల వరకు హరి వాసర సమయం ఉన్నందున, ఉపవాసాన్ని మధ్యాహ్నం పారణ సమయంలోనే విరమించాలి.
Related Posts
August, September Events In Tirumala | తిరుమలలో ఆగస్టు & సెప్టెంబర్ నెలలో జరిగి విశేష వేడుకల
విష్ణువు కుర్మా అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం? | Kurmanathaswamy temple
Shravana Masam 2024 | శ్రావణ మాసం 2024 ముఖ్యమైన రోజులు & పండుగల వివరాలు








