సన్నబడాలంటే అన్నం మానేయాలా? Should I avoid eating rice to lose weight.

1
49472

weight lose

2. అన్నం గురించిన అసలు నిజాలు..

నిజానికి 100 గ్రాముల ఓట్ మీల్ లో 389 కాలరీలు ఉంటాయి. 7గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి. కానీ 100 గ్రాముల ఉడికిన అన్నం లో 130 కాలరీలు మాత్రమే ఉంటాయి. 0.3 గ్రాముల కొవ్వు పదార్థాలు మాత్రమే ఉంటాయి. కార్బో హైడ్రేట్ల శాతం కూడా ఓట్ ల కన్నా అన్నం లోనే తక్కువ. ఇక అన్నానికి స్వస్తి చెప్పి గోధుమ పిండి తో చేసిన చపాతీలు మాత్రమే తినే వారు గమనించ వలసిన విషయం 100 గ్రాముల గోధుమ పిండిలో 364 కాలరీలు ఉంటాయి. ఇది 100గ్రాముల ఉడికిన అన్నం లోని కాలరీల కన్నా దాదాపు మూడు రెట్లు అధికం. కొవ్వు పదార్థాలు అన్నం కన్నా గోధుమలో మూడు రెట్లు ఎక్కువ. చక్కెర శాతం కూడా ఈ రెండిటితో పోలిస్తే అన్నం లోనే తక్కువ. కనుక కార్బో హైడ్రేట్ల పరంగా కానీ, కొవ్వు పదార్థాల పరంగా కానీ చక్కెరల పరంగా కానీ ఓట్ మీల్ కన్నా, గోధుమల కన్నా అన్నం ఉత్తమమైందని గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయి.

Promoted Content

1 COMMENT

  1. లక్ష్మిమానస గారు నమస్కారము మండి థేంక్య్ మంచి విషయాని తెలియజేయంసినందుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here