శ్రీ సౌభాగ్య కామేశ్వరీ స్తోత్రం | Saubhagya Kameshwari Stotram

0
2851

goddess-srividya

Saubhagya Kameshwari Stotram / శ్రీ సౌభాగ్య కామేశ్వరీ స్తోత్రం

శ్రీ సౌభాగ్య కామేశ్వరీ స్తోత్రం

శ్రీమాత్రే నమః

శ్రీమత్కామేశ్వర ప్రేమభూషణం శుభ పోషణాం
శ్రీమత్రీం భాగ్య సౌభాగ్య దాత్రీం కామేశ్వరీం భజే
హరిద్రా కుంకుమ శ్రీ మద్వస్త్రాలంకార శోభితాం
జననీం జగతాం దేవీం శుభ కామేశ్వరీం భజే
ఉద్యద్భానుతనూ శోభాం అరుణాంబర భాసురాం
రత్న సింహాసనాసీనాం భాగ్య కామేశ్వరీం భజే
పాశాంకుశధరాం ఇక్షుశరాస శరధారిణీం
దౌర్భాగ్య నాశినీం భోగభాగ్య కామేశ్వరీం భజే
జగత్కుటుంబినీం ధన్యాం కారుణ్యాన్యామృత వర్షిణీం
దరస్మేరాసనాం నిత్యం దివ్య కామేశ్వరీం భజే
శ్రీమాతా జగతాం పూతా పద్మనాభ కవిస్తుతా
సర్వేషా మపిసర్వాసాం భూయోత్సౌభాగ్యవర్థినీ

Saubhagya Kameshwari Stotram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here