రోహిణీ కార్తెలో రోళ్ళు పగులుతాయంటారు.. నిజమేనా? | In Rohini karte rocks will crack in to pieces in Telugu

1
4957
rohini-karte
రోహిణీ కార్తెలో రోళ్ళు పగులుతాయంటారు.. నిజమేనా? | In Rohini karte rocks will crack in to pieces in Telugu

రోహిణీ కార్తెలో రోళ్ళు పగులుతాయంటారు.. నిజమేనా? | In Rohini karte rocks will crack in to pieces in Telugu

రోహిణీ కార్తె ఎండలకు రోళ్ళు పగులుతాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే రోహిణీ కార్తె సమయం లో ఎండలు అంత తీవ్రంగా ఉంటాయి కాబట్టి.

Next

2. పంచాంగం ప్రకారం ఈ రోహిణీ కార్తె

చంద్రుడు వృషభం లగ్నం లో , పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటాడు. వరుణ మండలం అర్ధ జలరాశి. పుం స్త్రీ యోగం , మండూక వాహనం పై వస్తాడు కనుక వానలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. మిశ్రమ యోగాల వల్ల పగలు వేడి రాత్రి చల్లగా ఉంటుంది. వర్ష సూచన ఉంది.  రోహిణీ కార్తె ఎండలనుండీ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి తగుజాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here