
7 Chakra Tree Natural Crystal Gemstone For Growth, How?
2ఈ చెట్టు వలన ప్రయోజనాలు ఏంటి? (Seven Chakras Tree Benefits and Significance)
1. ఈ చెట్టు ఇంట్లో లేదా ఆఫీసులో పెట్టుకుంటే అభివృద్ధి, ఆరోగ్యం, స్థిరత్వం, డబ్బు మరియు గ్రోత్ ఉంటాయని చెబుతున్నారు.
2. ఫెంగ్ షుయ్, వాస్తు శాస్త్రాల ప్రకారం, ఈ చెట్టు అనారోగ్యాల నుంది కాపాడుతుంది, రేకి వైద్యం చేయగలదు.
3. ఈ చెట్టును పడక గదిలో పెట్టుకోకోవడం వలన మానసిక ఆహ్లాదం కలుగుతుంది.
4. ఈ చెట్టుని ఇల్లు, కార్యాలయంలో, షాపుల్లో అలంకరణ కోసం కూడా పెటుకోవచ్చు.
5. ఈ చెట్టును ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చు.
6. ఈ చెట్టు సుమారుగా 10 అంగుళాల ఎత్తు , 350 గ్రాముల బరువు ఉంటుంది.
7. ఈ చెట్టు మనకు ఎంత దగ్గరగా ఉంటే అంత బాగా డబ్బు, శాంతి, వృద్ధి, సంతోషం లభిస్తాయి.
8. ఇది చూడటానికి బోన్సాయ్ చెట్టులాగే ఉంటుంది కాని నిజమైన చెట్టు కాదు.
9. వాస్తు శాస్త్రం ప్రకారం, చెట్లు చాలా అభివృద్ధిని ఇస్తాయి. ఈ 7 చక్రాలు చెట్లు మన దగ్గరలో ఉండటం వల్ల మనకు సానుకూలత ఫలితాలు వస్తాయి.
10. హిందు ధర్మ ప్రకారం మనిషి శరీరంలో ఉన్న 7 చక్రాలను బ్యాలెన్స్ చేస్తుంది.
11. చక్రాల ద్వారా శక్తి ప్రవాహం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు నమ్ముతారు. ఈ 7 చక్రాలు శరీరంలోని రకరకాల శరీర భాగాలకు కనెక్ట్ అవుతాయని ప్రాణాయామంలో చెప్పబడింది.
12. విశ్రాంతి లేనివారు, నిద్ర సరిగా పట్టనివారు, పీడ కలలు వచ్చేవారు ఈ చెట్టును గదిలో పెట్టుకోవడం వలన చాలా మంచిదని చెబుతున్నారు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
భోజనం చేసేటప్పుడు ఈ నియమం పాఠించండి! | Astro Tips While Eating
దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గణపతిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu