ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu

0
22937
pomegranate
ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu

ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu 

దానిమ్మ పండులో విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. దానిమ్మ జ్యూస్‌ తాగితే గింజ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కాంతిని పొందుతారని పెద్దలు అంటుంటారు. అత్యంత శక్తిమంతమైన యాంటాక్సిడెంట్లు దానిమ్మలో ఎక్కువ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వౄఎద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా ఉన్నట్టే. మరి అందానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం…

3. యాంటీ-ఏజింగ్‌:

అకాల వృద్ధాప్యాన్ని ఆపే ఆహార పదార్థాలలో ఇది ముఖ్యమైన దిగా చెప్పవచ్చు. సూర్యకిరణాలకు బహి ర్గతం అవటం వలన కేలిగే ప్రమాదాలను, ముడతలను మరియు గీతాలను దానిమ్మ పండు తగ్గించి వేస్తుంది. ‘హెపెర్పిగ్మెం టేషన్‌’ మరియు వయసు మీరిన కొలది కలిగే మచ్చలను ఈ పండు తినటం ద్వారా తగ్గించుకోవచ్చు .

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here